6, మే 2014, మంగళవారం

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం (Rajampet Assembly Constituency)

రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం కడప జిల్లాలోని 10 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది రాజంపేట లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 244.


గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 అమర్‌నాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2012* అమర్‌నాథ్ రెడ్డి వైకాపా మల్లికార్జునరెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 మల్లికార్జునరెడ్డి తెలుగుదేశం పార్టీ అమర్‌నాథ్ రెడ్డి వైకాపా
2019




2012 ఉప ఎన్నికలు:2012 జూన్ లో జరిగిన ఉప ఎన్నికలో వైకాపా తరఫున పోటీచేసిన ఆకెపాటి అమరనాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేడవెంకట మల్లికార్జునరెడ్డిపై 38219 మెజారిటీతో విజయం సాధించారు. మొత్తం 186756 ఓట్లలో 146615 పోల్ కాగా అందులో వైకాపాకు 76951 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 38732 ఓట్లు రాగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 21417 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన మేడవెంకట మల్లికార్జున్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎమ్మెల్యే, వైకాపాకు చెందిన ఆకెపాటి అమరనాథ్ రెడ్డిపై 11615 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.


విభాగాలు: కడప జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజంపేట లోకసభ నియోజకవర్గం, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక