7, మే 2014, బుధవారం

శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం (Srikalahasti Assembly Constituency)

శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది తిరుపతి లోకసభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. 2009 నాటి పునర్విభజన ప్రకారం ఈ నియోజకవర్గ సంఖ్య 287.

నియోజకవర్గంలోని మండలాలు:
  • రేణిగుంట, 
  • ఏర్పేడు, 
  • శ్రీకాళహస్తి, 
  • తొట్టంబేడు,
  • బీఎన్ కండ్రిగ

గెలుపొందిన అభ్యర్థులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 బి.గోపాల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ ఎన్.సి.వి.నాయుడు కాంగ్రెస్ పార్టీ
2014 బి.గోపాల కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ మధుసూదన్ రెడ్డి వైకాపా


2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి సిటింగ్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బి.గోపాల కృష్ణారెడ్డి తన సమీప ప్రత్యర్థి, వైకాపాకు చెందిన మధుసూదన్ రెడ్డిపై 7583 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

విభాగాలు: చిత్తూరు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, తిరుపతి లోకసభ నియోజకవర్గం, శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం,   

= = = = = 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక