1, జూన్ 2014, ఆదివారం

అండోరా (Andorra)

అండోరా
రాజధానిఅండోరా లా వెల్లా
ఖండంయూరప్
జనాభా85,000


అండోరా యూరప్‌లో పైరెన్నీస్ పర్వాత ప్రాంతంలో ప్రాన్సు, స్పెయిన్ దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశం. అండోరా రాజధాని మరియు దేశంలో పెద్ద నగరం అండోరా లా వెల్లా. ఇది యూరప్‌లోనే అతి ఎత్తున ఉన్న రాజధాని నగరము. అండోరా దేశం పర్యాటకానికి ప్రసిద్ధి. దేశ ఆదాయంలో సుమారు 80% పర్యాటకం నుంచి వస్తుంది. ఈ దేశ అధికార భాష కాటలాన్. రోమన్ కేథలిక్కులు 90%పైగా ఉన్నారు. కేవలం 468 చకిమీ భూభాగం కలిగిన అండోరా యూరప్‌లో 6వ అతిచిన్న దేశము. జనాభా సుమారు 85 వేలు.

విభాగాలు: దేశాలు, యూరప్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక