భారతదేశ ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి డిసెంబరు 25, 1924న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించారు. 1942లో రాజకీయాలలో ప్రవేశించిన వాజపేయి మొదటిసారిగా రెండో లోక్‌సభకు ఎన్నికైనారు. మధ్యలో 8 వ, 9 వ లోకసభలకు తప్పించి 2009 వరకు లోకసభకు ఎన్నికైనారు. 1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసిన వాజపేయి 1980లో భాజపా వ్యవస్థాపక అధ్యక్ష పదవిని పొంది 1986 వరకు పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆగస్టు 16, 2018న మరణించారు.
1996 లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998 లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999 లో 13 వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు, 2015లో భారతరత్న పురస్కారం లభించింది. వాజపేయి జన్మదినం డిసెంబరు 25న సుపరిపాలన దినంగా జరుపుకుంటారు. అవార్డులు: వాజపేయికి 1992లో పద్మవిభూషణ్ అవార్డు, 1993లో కాన్పూర్ విశ్వవిద్యాలయం నుంచి డిలిట్ గౌరవ పురస్కారం, 1994లో లోకమాన్య తిలక్ అవార్డు, 1994లో ఉత్తర పార్లమెంటేరియన్ అవార్డు, 1994లో పండిత్ గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డులు లభించాయి. దేశంలో అత్యున్నతమైన భారతరత్న పురస్కారం 2015లో లభించింది. ఇవి కూడా చూడండి:
= = = = =
|
12, ఆగస్టు 2014, మంగళవారం
అటల్ బిహారీ వాజపేయి (Atal Bihari Vajpayee)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి