16, నవంబర్ 2014, ఆదివారం

కంది శ్రీనివాసరావు (Kandi Srinivas Rao)

కంది శ్రీనివాసరావు
స్వస్థలంహుస్నాబాదు
రంగంసమరయోధుడు, రాజకీయ నాయకుడు
కంది శ్రీనివాసరావు మెదక్ జిల్లాకు చెందిన ప్రముఖ నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు మరియు రాజకీయ నాయకుడు. ఇతను హుస్నాబాదు గ్రామంలో జన్మించగా ఐదేళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు కంది గ్రామానికి చెందిన దేశ్‌ముఖ్ దత్తత తీసుకున్నారు. న్యాయవాద విద్య అభ్యసించిన శ్రీనివాసరావు కొంతకాలం న్యాయవాదిగా పనిచేశారు. 1947లో హైదరాబాదు సంస్థానపు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్ళారు. హైదరాబాదు సంస్థానం విమోచన అనంతరం విడుదలైనారు. 1952లో తొలి లోకసభ ఎన్నికలలో మెదక్ నుంచి పోటీచేసి ఓటమి చెందారు. తర్వాత రాజకీయాలకు దూరమైనారు.

విభాగాలు: మెదక్ జిల్లా సమరయోధులు, మెదక్ జిల్లా రాజకీయ నాయకులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక