29, నవంబర్ 2014, శనివారం

పి.జనార్థన్ రెడ్డి (P.Janardhan Reddy)

పి.జనార్థన్ రెడ్డి
జననంజనవరి 12, 1948
రంగంరాజకీయాలు
పదవులురాష్ట్ర మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే
మరణండిసెంబరు 28, 2007
హైదరాబాదుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు పి.జనార్థన్ రెడ్డి జనవరి 12, 1948న జన్మించారు. కార్మికపక్షం వహించి పేదలకు అండగా నిలిచారు. 1978లో తొలిసారి ఖైరతాబాదు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1985, 1989, 1994, 1999లలో కూడా శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. టంగుటూరి అంజయ్య, భవనం వెంకట్రాంరెడ్డి మంత్రివర్గాలలో స్థానం పొందినారు. 1994-99 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే వైఎస్సార్ ప్రభుత్వం హయంలో పార్టీలోని లోపాలను బయటపెట్టేవారు. డిసెంబరు 28, 2007న జనార్థన్ రెడ్డి మరణించారు. ఈయన కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి 2007 ఉప ఎన్నికలో విజయం సాధించారు.


విభాగాలు: హైదరాబాదు రాజకీయ నాయకులు, ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం, 1948లో జన్మించినవారు, 2007లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక