29, డిసెంబర్ 2014, సోమవారం

వెలగా వెంకటప్పయ్య (Velaga Venkatappaiah)

 వెలగా వెంకటప్పయ్య
జననంజూన్ 12, 1932
రంగంగ్రంథాలయోద్యమం
మరణండిసెంబరు 29, 2014
గ్రంథాలయోద్యమంలో కీలకపాత్ర పోషించిన వెలగా వెంకటప్పయ్య గుంటూరు జిల్లా తెనాలిలో జూన్ 12, 1932న జన్మించారు.. శాఖా గ్రంధాలయములో చిన్న ఉద్యోగిగా చేరి స్వయంకృషితో ఎం.ఎ, బాలసాహిత్యంలో పరిశోధన ద్వారా పి.హెచ్.డి పొందారు. బాల సాహిత్యములో ఎన్నో రచనలు చేశారు. మరుగున పడిన రచనలు, ముఖ్యముగా పిల్లల సాహిత్యములో ఎందరో మహానుభావుల కృషిని సేకరించి పొందు పరిచారు. ఈయన రచించిన పలు పుస్తకాలు పాఠ్య గ్రంథాలుగా తీసుకొనబడ్డాయి. వెలగా వెంకటప్పయ్య 1958-60 కాలంలో తెలుగు బాల సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా, 1962-2002 వరకు తెలుగు బాలల రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 84 సంవత్సరాల వయస్సులో డిసెంబరు 29, 2014న వెంకటప్పయ్య మరణించారు.

పురస్కారాలు:
  • 1980లో బాల సాహితీ వికాసం పరిశోధన గ్రంథానికి త్రిపురనేని గోపీచంద్ స్వర్ణపతకం.
  • 1993లో బాలబంధు పురస్కారం.
  • 1999లో మంగాదేవి బాలసాహితీ పురస్కారం.




విభాగాలు: గుంటూరు జిల్లా ప్రముఖులు, గ్రంథాలయోద్యమ నాయకులు, 2014లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక