9, జనవరి 2015, శుక్రవారం

అడివి బాపిరాజు (Adivi Bapiraju)

అడివి బాపిరాజు
జననంఅక్టోబరు 8, 1895
స్వస్థలంభీమవరం
రంగంసమరయోధుడు, రచయిత, కళాకారుడు
మరణంసెప్టెంబరు 22, 1952
సమరయోధుడు, రచయిత, కళాకారుడిగా పేరుపొందిన అడివి బాపిరాజు అక్టోబరు 8, 1895న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జన్మించారు. భీమవరంలో హైస్కూలు, రాజమండ్రిలో డిగ్రీ, చెన్నైలో బి.ఎల్ పూర్తిచేసి కొంతకాలం న్యాయవాద వృత్తి నిర్వహించారు. 1934 నుండి 1939 వరకు బందరు జాతీయ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పని చేశారు. 1944లో హైదరాబాదు నుండి వెలువడే తెలుగు దినపత్రిక మీజాన్ సంపాదకుడిగా, తరువాత విజయవాడ ఆకాశవాణి రేడియో కేంద్రంలో సలహాదారునిగా పనిచేశారు.

చిన్నతనం నుంచే రచనలు అలవాటుగా ఉన్న బాపిరాజు  ప్రముఖమైన "నారాయణరావు" నవలతో పాటు పలు రచనలు చేశారు. తన జైలు జీవితాన్ని తొలకరి నవలలో చిత్రీకరించారు. బాపిబావగా కూడా పిలువబడే అడివి బాపిరాజు సెప్టెంబరు 22, 1952న మరణించారు.

విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు, భీమవరం మండలం, 1895లో జన్మించినవారు, 1952లో మరణించినవారు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక