17, ఫిబ్రవరి 2015, మంగళవారం

కాకతీయ కళా తోరణం (Kakatiya Kala Thoranam)

కాకతీయ కళా తోరణం
నగరంవరంగల్
కాకతీయ కళా వైభవానికి చిహ్నంగా నిలిచే "కాకతీయ కళాతోరణం" 12వ శతాబ్దలో కాకతీయ చక్రవర్తులచే నిర్మించబడిన రాతి ద్వారం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర చిహ్నంగా పరిగణించబడుతున్న ఈ ప్రతిష్టాత్మక నిర్మాణం ఓరుగల్లు ద్వారంగా పిలువబడుతుంది. చరిత్రలో ఓరుగల్లుగా, ఏకశిలానగరంగా ప్రసిద్ధి చెందిన ప్రస్తుత వరంగల్ నగరంలో ఈ ద్వారం కనిపిస్తుంది. దీన్ని కాకతీయుల కీర్తితోరణంగా కూడా పిలుస్తారు.


విభాగాలు: కాకతీయ సామ్రాజ్యం, వరంగల్ నగరం,


 = = = = =


2 వ్యాఖ్యలు:

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక