18, ఏప్రిల్ 2015, శనివారం

ఏప్రిల్ 18 (April 18)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 18
  • 1772: ప్రముఖ ఆర్థికవేత్త డేవిడ్ రికార్డో జననం.
  • 1931: అలబామా విశ్వవిద్యాలయం స్థాపించబడింది.
  • 1858: భారత విద్యావేత్త, సామాజిక కార్యకర్త డి.కె.కార్వే జననం.
  • 1859: భారత జాతీయోద్యమంలో పేరుగాంచిన సైనికుడు తాంతియాతోపే మరణం.
  • 1905: అమెరిక భౌతికశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ హిచింగ్ జననం.
  • 1951: వినోబా భావే పోచంపల్లి గ్రామాన్ని చేరుకున్నారు.
  • 1954: ఈజిప్టు పాలనా బాధ్యతలు నాజర్ స్వీకరించాడు.
  • 1955: జర్మనీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ మరణం.
  • 1958: వెస్టీండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం.
  • 1980: జింబాబ్వే స్వాతంత్ర్యం పొందింది.
  • 2013: కర్ణాటక గవర్నరుగా, కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్‌గా పనిచేసిన రమాదేవి మరణం.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక