27, ఏప్రిల్ 2015, సోమవారం

ఏప్రిల్ 27 (April 27)

చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 27
  • క్రీ.శ.629: ససానియన్ సామ్రాజ్యం పాలకుడిగా షర్‌బరాజ్ పదవి పొందాడు.
  • 1791: టెలిగ్రాఫ్ కనిపెట్టిన శామ్యూల్ మోర్స్ జననం.
  • 1882: అమెరికన్ తత్వవేత్త రాల్ఫ్ ఎమర్సన్ మరణం.
  • 1908: నాలుగవ ఒలింపిక్ క్రీడలు లండన్ లో ప్రారంభమయ్యాయి.
  • 1910: చైనా అధ్యక్షుడిగా పనిచేసిన చియాంగ్ చింగ్ క్యూ జననం.
  • 1960: టోగో దేశం స్వాతంత్ర్యం పొందింది.
  • 1961: సియర్రా లియోన్ దేశానికి స్వాతంత్ర్యం లభించింది.
  • 1993: విమాన ప్రమాదంలో జాంబియా ఫుట్‌బాల్ సభ్యులందరూ మరణించారు.
  • 2001: తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడింది.
  • 2009:హిందీ సినిమా నటుడు  ఫిరోజ్ ఖాన్.

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక