5, ఏప్రిల్ 2015, ఆదివారం

ఆర్యభట్ట (Aryabhatta)

ఆర్యభట్ట
రంగంఖగోళశాస్త్రం
కాలంక్రీ.శ.5,6 శతాబ్దం
రచనలుఆర్యభట్టీయ, సూర్యసిద్ధాంత
ప్రాచీన భారత ఖగోళ శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట గుప్తుల కాలం నాటివాడు. క్రీ.శ.426లో ఇప్పటి బీహార్ రాష్ట్రంలోని పాట్నా సమీపంలో కుసుమపురలో జన్మించినవాడిగా భావిస్తున్న ఆర్యభట్ట 23 ఏళ్ళ వయస్సులోనే ఆర్యభట్టీయ గ్రంథాన్ని రచించాడు. దీనితో పాటు సూర్యసిద్ధాంత గ్రంథాన్ని కూడా రచించి ప్రసిద్ధి చెందాడు. గణిత మరియు ఖగోళ శాస్త్రాలలో ప్రఖ్యాతిచెందిన ఆర్యభట్ట చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోనివాడు. గ్రీకులు, అరబ్బులు కూడా ఈయన సిద్ధాంతాలను కాపీ చేసుకున్నారు. శతాబ్దాలకు పూర్వమే సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని, దశాంశపద్దతిని ప్రతిపాదించాడు. పై (π) విలువను, ఒక రోజు సమయాన్ని చాలా ఖచ్చితంగా నిర్థారించాడు. క్రీ.శ.550లో మరణించినట్లుగా తెలుస్తుంది.

ఈయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 1975లో ప్రయోగించిన తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట పేరును పెట్టింది. ఏరోనాటికల్ సొసైటి అంతరిక్షశాస్త్రంలో కృషిచేసేవారికి ప్రధానం చేసే అవార్డుకు ఆర్యభట్ట పేరుపెట్టారు.


విభాగాలు: ప్రాచీన భారత శాస్త్రవేత్తలు, గుప్తసామ్రాజ్యం, క్రీ.శ.5వ శతాబ్దం, ఖగోళ శాస్త్రవేతలు, గణిత శాస్త్రవేత్తలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక