జూన్ 2, 2014న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఆవిర్భవించిన పిదప తెలంగాణ రాష్ట్రపు ప్రభుత్వ నియామకాలకై ఏర్పాటుచేసిన సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్. దీన్ని ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 43 తేది 08-08-2014 (GO Ms No.43, GA(Ser.A) Department, dt. 8.8.2014. ) ప్రకారం ఏప్రిల్ 2015లో ఏర్పాటుచేయబడింది. ఘంటా చక్రపాణి దీనికి తొలి చైర్మెన్‌గా నియమితులైనారు.
చరిత్ర: 1919లో తెలంగాణ ప్రాంతంలో అప్పటి హైదరాబాదు రాజ్యంలో హైదరాబాదు సివిల్ సర్వీస్ కమీషన్ ఏర్పాటుచేయబడింది. విమోచన అనంతరం హైదరాబాదు భారత యూనియన్‌లో కలిసిన తర్వాత హైదరాబాదు రాష్ట్రం "హైదరాబాదు పబ్లిక్ సర్వీస్ కమీషన్" ఏర్పాటు చేసింది. 1956లో హైదరాబాదు రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ కలయికతో నియమకాలు "ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్" చేపట్టింది. ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోవడం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకై "తెలంగాణ రాష్ట్ర కమీషన్" ఏర్పాటు చేయబడింది. ఈ సంస్థ కొత్తగా ఏర్పాటైనందున పోటీపరీక్షలకు సంబంధించిన సిలబస్ ఇంకనూ పూర్తిచేయబడలేదు.
= = = = =
|
13, ఏప్రిల్ 2015, సోమవారం
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (Telangana Public Service Commission)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి