19, మే 2015, మంగళవారం

మే 19 (May 19)

చరిత్రలో ఈ రోజు
మే 19
 • 1860: వియత్నాం తొలి అధ్యక్షుడు, పోరాటయోధుడు హోచిమిన్ జననం.
 • 1894: రచయిత, సంఘసంస్కర్త గుడిపాటి వెంకట చలం జననం.
 • 1898: బ్రిటన్ ప్రధానమంత్రిగా పనిచేసిన విలియం గ్లాడ్‌స్టోన్ మరణం.
 • 1904: టాటా గ్రూపు ప్రముఖుడు, పారిశ్రామికవేత్త జంషెట్జీ టాటా మరణం.
 • 1908: బెంగాలీ నవలా రచయిత మానిక్ బందోపాధ్యాయ జననం.
 • 1934: ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్ జననం.
 • 1938: ప్రముఖ రచయిత, నటుడు, సినిమా దర్శకుడు గిరీష్ కర్నాడ్ జననం.
 • 1971: సోవియట్ యూనియన్‌చే మార్స్-2 ప్రయోగించబడింది.
 • 1985: పుచ్చలపల్లి సుందరయ్య మరణం.
 • 2008: నాటక రచయిత విజయ్ టెండుల్కర్ మరణం.
 • 2018: జమ్మూకశ్మిర్‌లో 330 మెగావాట్ల కిషన్‌గంగ జలవిద్యుత్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రారంభించారు
హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక