12, జూన్ 2015, శుక్రవారం

జూన్ 12 (June 12)

చరిత్రలో ఈ రోజు
జూన్ 12
  • ప్రపంచ బాలకార్మిక నిర్మూలన దినం.
  • రష్యా స్వాతంత్ర్య దినోత్సవం.
  • 1893: అబ్నెల్ డబుల్‌బే బేస్‌బాల్ క్రీడను కనుగొన్నాడు.
  • 1898: ఫిలిప్పీన్స్ స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం పొందింది.
  • 1945: తెలుగు సినీనటి ఊర్వశి శారద జననం.
  • 1957: పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు జావెద్ మియాందాద్ జననం.
  • 1964: నెల్సన్ మండేలాకు జీవితఖైదు విధించబడింది.
  • 1975: ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అలహాబాదు హైకోర్టు తీర్పిచ్చించి.
  • 1999: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు మరణం.
  • 2002: సాహితీవేత్త చలనాని ప్రసాదరావు మరణం.
  • 2012: ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి మహిళ ఎలినార్ ఓస్ట్రోం మరణం.
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక