25, ఆగస్టు 2015, మంగళవారం

పట్లోళ్ల కిష్టారెడ్డి (Patlolla Kista Reddy)

పట్లోళ్ల కిష్టారెడ్డి
జననంఅక్టోబరు 2, 1942
రంగంరాజకీయాలు
పదవులు4 సార్లు ఎమ్మెల్యే
మరణంఆగస్టు 25, 2015
మెదక్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడైన పట్లోళ్ల కిష్టారెడ్డి అక్టోబరు 2, 1942న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది ప్రారంభంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. ఆ తర్వాత రాజకీయాలలో ప్రవేశించి సర్పంచిగా, సమితి అధ్యక్షుడిగా, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆగస్టు 25, 2015న మరణించారు.

రాజకీయ ప్రస్థానం:

బావ, మాజీ మంత్రి ఎం.బాగారెడ్డి స్పూర్తితో రాజకీయాలలఓ ప్రవేశించిన కిష్టారెడ్డి తొలుత 1970-80 కాలంలో పంచగామ సర్పంచిగా పనిచేశారు. 1981-86 కాలంలో నారాయణఖేడ్ సమితి అధ్యక్షులుగా పనిచేసిన 1989లో తొలిసారి నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభకు పోటీచేసి విజయం సాధించారు. 1994లో తెలుగుదేశం పార్టీ చేతిలో ఓడిపోయిననూ 1999, 2009, 2014లలో అదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి మొత్తం 4 సార్లు ఎమ్మెల్యే పదవిని నిర్వహించారు. పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు.

విభాగాలు: మెదక్ జిల్లా రాజకీయ నాయకులు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం, 1942లో జన్మించినవారు, 2015లో మరణించినవారు,


 = = = = =


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక