15, డిసెంబర్ 2015, మంగళవారం

నల్ల పరంధాములు (Nalla Parandhamulu)

నల్ల పరంధాములు
జననం
స్వస్థలం
జిల్లాకరీంనగర్ జిల్లా
రంగంచేనేత ప్రముఖుడు
వస్త్ర శాస్త్రవేత్తగా, చేనేత వస్త్ర పరిశోధకుడిగా పేరుపొందిన నల్ల పరంధాములు కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణానికి చెందినవారు. అగ్గిపెట్టెలో సైతం ఇమిడిపోయే 5 గజాల చీరలను మగ్గంపై నేసిన ఘనతను పొంది పలువురి ప్రశంసలు అందుకున్నడు. 2000 ఒలింపిక్స్ క్రీడల సందర్భంగా అట్లాంటాలో 335 గజాల బ్యానర్ తయారుచేసి సిరిసిల్ల ఖ్యాతిని ప్రపంచానికి తెలిపిండు. 1987 నుంచే మగ్గంపై దుస్తుల తయారీకి కొత్త ఒరవడి సృష్టిస్తున్నడు. 1990లోనే అగ్గిపెట్టెలో ఇమిడిపోయే పట్టుచేరెను తయారుచేసిండు. 1995లో ఉంగరం నుంచి దూరిపోయే సన్నని చీరను నేసిండు. ఎలాంటి కుట్లు లేకుండా దుస్తులు తయారుచేసి రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, ఎన్టీ రామారావులకు బహుకరించిండు. వస్త్ర తయారీలో ఎన్నో ప్రయోగాలు చేసి పలువురి నుంచి ప్రశంసలతో పాటు పలు అవార్డులు గెలుచుకున్నడు.

విభాగాలు: కరీంనగర్ జిల్లా ప్రముఖులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక