13, జనవరి 2016, బుధవారం

జనవరి 13 (January 13)

చరిత్రలో ఈ రోజు
జనవరి 13
  • 1599: ఆంగ్లకవి ఎడ్మండ్ స్పెన్సర్ మరణం.
  • 1919: కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రిచెన్నారెడ్డి జననం.
  • 1949: అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయుడు రాకేష్ శర్మ జననం.
  • 1953: యుగొస్లావియా అధ్యక్షుడిగా మార్షల్ టిటో బాధ్యతలు చేపట్టాడు.
  • 1957: హీరాకుడ్ ప్రాజెక్టు జవహార్‌లాల్ నెహ్రూచే ప్రారంభించబడింది. 
  • 1988: చైనా రిపబ్లిక్ అధ్యక్షుడు చియాంగ్ చింగ్ కువు మరణం. 
  • జనవరి 13, 2016: ప్రధానమంత్రి జాతీయ భీభీమా పథకం ప్రారంభించబడింది
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =


Tags: This Day in History, చరిత్రలో ఈ రోజు, January 1 in history,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక