7, జనవరి 2016, గురువారం

జనవరి 7 (January 7)

చరిత్రలో ఈ రోజు
జనవరి 7
  • 1610: గెలీలియో టెలిస్కోప్ సహాయంతో గురుగ్రహానికి చెందిన 4 ఉపగ్రహాలు కనుగొన్నాడు.
  • 1929: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు చక్రపాణి ఆర్య జననం.
  • 1935: కలకత్తా (కోల్‌కత)లో భారత సైన్స్ అకాడమీ నెలకొల్పబడింది.
  • 1943: భౌతికశాస్త్రవేత్త నికోలా టెస్లా మరణం.
  • 1950: సంఘ సంస్కర్త రామన్ మెగస్సే అవార్డు గ్రహీత శాంతా సిన్హా జననం.
  • 1963: చరిత్ర పరిశోధకుడు మల్లంపల్లి సోమేశ్వరశర్మ మరణం.
  • 1989: జపాన్ చక్రవర్తి హీరోహితో మరణం.
  • 2007: సాహితీవేత్త ముద్దసాని రాంరెడ్డి మరణం.
  • 2008: జైపూర్ పాదం సృష్టికర్త పి.సి.సేథి మరణం.

 

ఇవి కూడా చూడండి:

 

విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


 = = = = =


Tags: This Day in History, చరిత్రలో ఈ రోజు, January 1 in history,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక