స్వీడన్‌కు చెందిన ప్రముఖ దౌత్యవేత్త, రాజకీయవేత్త మరియు రచయిత్రి అయిన ఆల్వా మిర్థాల్ జనవరి 31, 1902 రోజున స్వీడన్‌లో జన్మించింది. 1924 లో ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ ను వివాహం చేసుకొంది.
1949-50 లో ఐక్యరాజ్య సమితి సాంఘిక కార్యకలాపాల కార్యాలయంలో, 1951-52 లో యునెస్కో యొక్క సాంఘికశాస్త్రాల విభాగానికి డైరెక్టర్‌గా, ఆ తర్వాత స్వీడన్ ప్రభుత్వపు అనేక రాయబార మరియు కేబినెట్ పదవులను నిర్వహించింది. 1962 లో ఈమె స్వీడిష్ పార్లమెంటులో ప్రవేశించింది. అదే సంవత్సరంలో జెనీవా లో జరిగిన ఐక్యరాజ్యసమితి నిరాయుధీకరణ సదస్సు కు స్వీడన్ తరఫున సదస్యురాలిగా వెళ్ళింది. 1966-73 మధ్య నిరాయుధీకరణ మంత్రిగానూ పనిచేసిన ఈమె యొక్క ప్రముఖ రచనలు The Game of Disarmament, Crisis in the Population Question. నిరాయుధీకరణకు సంబంధించిన రచనలు చేసినందుకు ఆమెకు 1982 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతి ఆల్ఫాన్సో గార్సియా రోబుల్స్‌తో కలిసి సంయుక్తంగా లభించింది. ఈమె ఫిబ్రవరి 1,1986 రోజున మరణించింది.
= = = = =
|
18, మార్చి 2016, శుక్రవారం
ఆల్వా మిర్థాల్ (Alva Myrdal)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి