22, ఫిబ్రవరి 2019, శుక్రవారం

కోడి రామకృష్ణ (Kodi Ramakrishna)

జననంజూలై 23, 1955
స్వస్థలంపాలకొల్లు
రంగంసినీ దర్శకుడు
మరణంఫిబ్రవరి 22, 2019
ప్రముఖ దర్శకుడిగా పేరుపొందిన కోడిరామకృష్ణ  జూలై 23, 1955న పాలకొల్లులో జన్మించారు. 1981లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా ద్వారా టాలీవుడ్‌లో దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించి వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. నాటకరంగంలో అనుభవమున్న రామకృష్ణ తొలుత సినీనటుడిగా రాణించాలనే ఆశయం పెట్టుకున్ననూ దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తాత మనవడు సినిమా తర్వాత మనసు మార్చుకొని దర్శకత్వం రంగంలో దిగి అందులో రాణించారు. తన సినీ జీవితంలో 10 నంది అవార్డులు, 2 ఫిలింఫేర్ అవార్డులు, 2012లో రఘుపతి వెంకయ్య అవార్డు స్వీకరించారు. ఫిబ్రవరి 22, 2019న మరణించారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: తెలుగు సినిమా, ప్రముఖ దర్శకులు, 2019లో మరణించినవారు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు,


 = = = = =


Telugu CInema Director, Kodi Ramakrishna, Palakollu, Raghupathi Venkaiah Award, Nandi Awards

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక