26, మే 2019, ఆదివారం

ప్రముఖ భారతీయ గ్రంథాలు - రచయితలు (Famous Indian Books - Authors)


ప్రముఖ గ్రంథాలు - రచయితలు
(Famous Books - Authors)
  • అన్ టచ్‌బుల్ -- ముల్క్ రాజ్ ఆనంద్
  • అన్ హ్యాపి ఇండియా -- లాలా లజపతిరాయ్
  • అర్థశాస్త్ర -- కౌటిల్యుడు / చాణుక్యుడు
  • అష్టాధ్యాయి -- పాణిని
  • ఆటోబయోగ్రఫి ఆఫ్ అన్‌నోన్ ఇండియన్ -- విక్రంసేథ్
  • ఇండియన్ ఫిలాసఫి -- సర్వేపల్లి రాధాకృష్ణన్
  • ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ -- వి.డి.సావర్కర్
  • ఇండియా డివైడెడ్ -- రాజేంద్రప్రసాద్
  • ఇండియా విన్స్ ఫ్రీడం -- మౌలానా అబుల్ కలాం ఆజాద్
  • ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా -- ఆర్.సి.దత్
  • గీతా రహస్య -- బాలగంగాధర తిలక్
  • గీతాంజలి -- రవీంద్రనాథ్ ఠాగూర్
  • గోదాన్ -- ప్రేమ్‌చంద్
  • డిస్కవరి ఆఫ్ ఇండియా -- జవహార్ లాల్ నెహ్రూ
  • డెవలప్‌మెమ్ంట్ యాజ్ ఫ్రీడం -- అమర్త్యాసేన్
  • ది ఇన్‌సైడర్ -- పి.వి.నరసింహారావు
  • ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ -- అరుంధతి రాయ్
  • ది గైడ్ -- ఆర్.కె.నారాయణ
  • దేవదాస్ -- శరత్ చంద్ర చటర్జీ
  • నీల్ దర్పణ్ -- దీనబంధుమిత్ర
  • పథే పాంచాలి -- విభూతి భూషణ్ బందోపాధ్యాయ
  • ప్రిజన్ డైరి -- జయప్రకాష్ నారాయణ
  • బ్రోకెన్ వింగ్స్ -- సరోజినీనాయుడు
  • భారత్ భారతి -- మైథిలీ శరణ్ గుప్తా
  • మహాభారతం - వేదవ్యాసుడు
  • మిడ్‌నైట్ చిల్డ్రన్స్ -- సాల్మన్ రష్డీ
  • మై ఎక్స్‌పెరిమెంట్స్ విత్ త్రూత్ -- మహాత్మాగాంధీ
  • మై త్రూత్ -- ఇందిరాగాంధీ
  • మై నేషన్, మై లైఫ్ -- ఎల్.కె.అద్వానీ
  • రామాయణం - వాల్మీకి
  • వింగ్ ఆఫ్ ఫైర్స్ -- ఏ.పి.జె.అబ్దుల్ కలాం
  • సత్యార్థ ప్రకాష్ -- స్వామి దయానంద సరస్వతి
  • సావిత్రి -- అరవిందఘోష్
  • హిందూ వ్యూ ఐఫ్ -- సర్వేపల్లి రాధాకృష్ణన్

హోం,
విభాగాలు: జనరల్ నాలెడ్జి,
------------ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక