ప్రముఖ రచయిత్రిగా పేరుపొందిన అబ్బూరి ఛాయాదేవి అక్టోబరు 13, 1933న తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించింది. విద్యార్థి దశలోనే "అనుభూతి" కథ ద్వారా తన రచనా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఛాయాదేవి 2005లో "తన మార్గం" కథాసంకలనానికి గాను కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందారు.
అబ్బూరి ఛాయాదేవి కథలు, బొన్సాయ్ బతుకులు, అనగనగా, మృత్యంజయ, ఉడ్‌రోజ్ కథలు లాంటి రచనలు చేసిన ఛాయాదేవి ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో లైబ్రేరియన్‌గా పనిచేసి స్వచ్ఛంద పదవీవిరమణ పొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షులుగా పనిచేశారు. జూన్ 28, 2019న హైదరాబాదులో మరణించారు. ఇవి కూడా చూడండి;
= = = = =
|
30, జూన్ 2019, ఆదివారం
అబ్బూరి ఛాయాదేవి (Abburi Chayadevi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి