11, జులై 2019, గురువారం

జూలై 11 (July 11)

చరిత్రలో ఈ రోజు
జూలై 11
 • ప్రపంచ జనాభా దినోత్సవం
 • 1796: అమెరికా బ్రిటన్ నుంచి డెట్రాయిట్‌ను తీసుకుంది
 • 1877: తెలంగాణకు చెందిన ప్రముఖ ఇంజనీయరు అలీ నవాజ్ జంగ్ బహదూర్ జననం
 • 1967: భారత సంతతి రవయిత్రి ఝంపాలాహిరి జననం
 • 1974: తూతుకూడి ఓడరేవు మేజర్ రేవుగా ప్రకటించబడింది
 • 1979: అమెరికాకు చెందిన స్కైలాబ్ హిందూమహాసముద్రంలో కూలిపోయింది
 • 1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.
 • 2006: ముంబాయి వరసదాడులలో 209 మంది మరణించారు
 • 2013: సంగీత విధ్వాంసుడు నూకల చినసత్యనారాయణ మరణం
 • 2016: GHMC పరిధిలో 11-07-16 నాడు ఒకే రోజు 29.19 లక్షల మొక్కలు నాటి రికార్డు సృష్టించబడింది
 • 2016: ఫైనల్లో ఫ్రాన్స్‌ను ఓడించి పోర్చుగల్ యూరోకప్ 2016 విజేతగా అవతరించింది

హోం,
విభాగాలు: చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History in Telugu

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక