నిజామాబాదు ఉత్తర నిజామాబాదు జిల్లాకు చెందిన మండలము. మండలంలో 2 రెవెన్యూ గ్రామాలు కలవు. ప్రముఖమైన నీలకంఠేశ్వర్ ఆలయం ఈ మండలంలో ఉంది. ఈ మండలం మొత్తం నిజామాబాదు నగరపాలకసంస్థలో భాగంగా ఉంది. అక్టోబరు 11, 2016న ఈ మండలం కొత్తగా ఏర్పడింది.
సికింద్రాబాదు నుంచి బోధన్ వెళ్ళు రైలుమార్గం మరియు నిజామాబాదు నుంచి జగదల్‌పూర్ వెళ్ళు జాతీయ రహదారి మండలం మీదుగా వెళ్ళుచున్నాయి. భౌగోళికం, సరిహద్దులు: ఈ మండలానికి నిజామాబాదు గ్రామీణ మరియు నిజామానాదు దక్షిణ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. రాజకీయాలు: ఈ మండలం నిజామాబాదు పట్టణ అసెంబ్లీ నియోజకవర్గం, నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
నిజామాబాదు ఉత్తర మండలం కై బ్లాగులో గూగుల్ సెర్చ్ చేయండి
మండలంలోని రెవెన్యూ గ్రామాలు:Arsapally (Part), Kanteshwar,
ప్రముఖ గ్రామాలు
కంఠేశ్వర్ (Kanteshwar): కంఠేశ్వర్ నిజామాబాదు ఉత్తర మండలమునకు చెందిన గ్రామము. ఇది నిజామాబాదు నగరపాలక సంస్థలో భాగంగా ఉంది. ప్రముఖమైన నీలకంఠేశ్వరాలయం ఈ గ్రామంలో ఉంది.
= = = = =
సంప్రదించిన పుస్తకాలు, వెబ్‌సైట్లు:
|
Nizamabad South Mandal, Nizamabad Dist (district) Mandal in telugu, Nizamabad Dist Mandals in telugu,
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి