రాజకీయ నాయకుడిగా, వ్యాపారవేత్తగా, న్యాయవాదిగా పేరుపొందిన నితిన్ గడ్కరి మే 27, 1957న నాగ్పూర్‌లో జన్మించారు. భారతీయ జనతాపార్టీకి చెందిన గడ్గరి మహారాష్ట్ర మంత్రిగా, మహరాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా, భాజపా జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి 2014 నుంచి కేంద్రమంత్రివర్గంలో ఉన్నారు.
విద్యార్థిదశలోనే ఆరెస్సెస్, ఏబివిపి కార్యకర్తగా పనిచేసిన నితిన్ గడ్గరి 1979లో విదర్భ ప్రాంత ఏబివిపి కార్యదర్శి అయ్యారు. 1985లో భాజపా నాగ్పూర్ నగర శాఖ కార్యదర్శి పదవి పొంది అదే ఏడాది తొలిసారి నాగూర్ నుంచి శాసనసభకు పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1989 నుంచి వరుసగా 3 సార్లు నాగ్పూర్ పట్టభద్రుల స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనారు. మహారాష్ట్ర మంత్రివర్గంలో (PWD మంత్రిగా) ఉంటూ ముంబాయిలో ఫైఓవర్ల నిర్మాణం చేపట్టి మంచి పేరుపొందారు. 2004లో మహారాష్ట్ర భాజపా అధ్యక్ష పదవి చేపట్టారు. 2009లో రాజ్‌నాథ్ సింగ్ తర్వాత భాజపా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 2013 వరకు ఆ పదవిలో ఉన్నారు. 2014 నుంచి నరేంద్రమోడి మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
23, మే 2020, శనివారం
నితిన్ గడ్కరి (Nitin Gadkari)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి