29, మే 2020, శుక్రవారం

రుడ్‌యార్డ్ కిప్లింగ్ (Rudyard Kupling)

రుడ్‌యార్డ్ కిప్లింగ్
జననండిసెంబరు 30, 1865
రంగంఆంగ్లకవి
గుర్తింపులునోబెల్ బహుమతి
మరణంజనవరి 18, 1936
ప్రముఖ ఆంగ్లకవిగా పేరుపొందిన రుడ్‌యార్డ్ కిప్లింగ్ డిసెంబరు 30, 1865న ముంబాయిలో జన్మించాడు. 1892లో తొలిసారిగా Barrack Room Ballads ప్రచురణతో పేరుపొంది The Jungle Book, The Man Who would be King, If-, Gunga DIn, Mandalay, The White Man's Burden తదితర రచనల ద్వారా ప్రఖ్యాతిచెందాడు. యుద్ధంలో ఈయన కుమారుని మరణం తర్వాత My Boy Jack రచించారు. సెప్టెంబరు 1921లో టైమ్‌ మేగజైన కవర్ పేజీపై ఈయన ముఖచిత్రం ప్రదర్శితమైంది

1907లో నోబెల్ సాహిత్య బహుమతి పొందాదిన కిప్లింగ్ నోబెల్ సాహిత్య బహుమతి పొందిన తొలి ఆంగ్లరచయితగా పేరుపొందారు. రుడ్‌యార్డ్ కిప్లింగ్ జనవరి 18, 1936న లండన్‌లో మరణించారు.

ఇవి కూడా చూడండి:
  • నోబెల్ సాహిత్య బహుమతి పొందినవారి పట్టిక,

హోం
విభాగాలు: ఆంగ్లకవులు, నోబెల్ బహుమతి గ్రహీతలు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక