24, జులై 2020, శుక్రవారం

నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa)

నిమ్మకాయల చినరాజప్ప
జననంఅక్టోబరు 1, 1953
స్వస్థలంపెదగాడవల్లి (తూర్పుగోదావరి జిల్లా)
రంగంరాజకీయాలు
పదవులు2సార్లు ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి,
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడైన నిమ్మకాయల చినరాజప్ప అక్టోబరు 1, 1953న జన్మించారు. ఈయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం పెదగాడవల్లి. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి 1985-90 కాలంలో తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండల పరిషత్తు అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1995లో సివిల్ సప్లయిస్ కార్పోరేషన్ చైర్మెన్‌గా నియమితులైనారు. సుమారు 2 దశాబ్దాల పాటు తూర్పు గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా కొనసాగినారు. 2007లో స్థానికసంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై ఆరేళ్ళు కొనసాగినారు.

2014లో పెద్దాపురం నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికై చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా నియమితులైనారు. 2019లో రెండోసారి కూడా పెద్దాపురం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికయ్యారు.


ఇవి కూడా చూడండి:



హోం
విభాగాలు: ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు, తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక