13, డిసెంబర్ 2019, శుక్రవారం

గొల్లపూడి మారుతీరావు (Gollapudi Maruti Rao)

జననంఏప్రిల్ 14, 1939
రంగంతెలుగు సినిమా
మరణండిసెంబరు 12, 2019
రచయితగా, నటుడిగా, టీవి వ్యాఖ్యతగా పేరుపొందిన గొల్లపూడి మారుతీరావు ఏప్రిల్ 14, 1939న విజయనగరంలో జన్మించారు. ప్రారంభంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఉపసంపాదకుడిగా పనిచేసి ఆ తర్వాత సినీరంగంలో ప్రవేశించారు. సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి (1963). 
 
ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేసి సుమారు 250 సినిమాలకు పైగా సహాయక నటుడిగా, హాస్య నటుడిగా వివిధ పాత్రలలో నటించారు. తన సినీజీవితంలో మొత్తం 6 నంది అవార్డులు పొందిన మారుతీరావు తొలిసారిగా 1965లో ఆత్మగౌరవం సినిమాకై నంది అవార్డు స్వీకరించారు.  శ్రీకాళహస్తి పైపుల అధినేతగా ఉన్న మారుతీరావు డిసెంబరు 12, 2019న చెన్నైలో మరణించారు.



ఇవి కూడా చూడండి:

  •  



హోం
విభాగాలు: తెలుగు సినిమా నటులు, 2019లో మరణించినవారు,


 = = = = =


Tags: Gollapudi maruthi rao biography in telugu, Telugu cinema,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక