ప్రముఖ తెలుగు సినీనటుడిగా పేరుపొందిన నూతన్ ప్రసాద్ డిసెంబరు 12, 1945న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించారు. అందాలరాముడు సినిమా ద్వారా సినీప్రస్థానం ప్రారంభించి, ముత్యాల ముగ్గులో నటన ద్వారా వెలుగులోకి వచ్చిన నూతన్ ప్రసాద్ 1970 దశకంలో టాలీవుడ్‌లో ప్రముఖ నటుడిగా వెలుగొందినారు.
"దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది", "నూటొక్క జిల్లాల అందగాడిని" అనే ఆయన డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయి. 1989లో బామ్మమాట బంగారుమాట సినిమా సమయంలో ప్రమాదంలో గాయపడి చక్రాలకుర్చీకే పరిమితమయ్యారు. తన సినీజీవితంలో 2 సార్లు నంది పురస్కారం, 2005లో ఎన్టీఆర్ జాతీయ అవార్డు పొందారు. మార్చి 30, 2011న నూతన్ ప్రసాద్ మరణించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
27, జూన్ 2019, గురువారం
నూతన్ ప్రసాద్ (Nutan Prasad)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి