చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 20
- 1699: రష్యన్ జార్ పీటర్ ది గ్రేట్ రష్యన్ నూతన సంవత్సర దినాన్ని సెప్టెంబరు 1 నుంచి జనవరి 1కి మార్చాడు
- 1757: బెంగాల్ గవర్నరుగా రాబర్ట్ క్లైవ్ నియమించబడ్డాడు
- 1841: ఫ్రెంచి నాయకుడు, నోబెల్ బహుమతి గ్రహీత ఫెర్డినాండ్ బ్యూసన్ జననం
- 1890: చెక్‌కు చెందిన రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమై గ్రహీత జరొస్లావ్ హేరొవ్‌స్కీ జననం
- 1917: సోవియట్ యూనియన్ తొలి రహస్య పోలీసుదళం ఛెకా స్థాపించబడింది
- 1924: జర్మనీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ లాండ్స్‌బెర్గ్ జైలు నుంచి విడుదలైనాడు
- 1928: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఉత్తరప్రదేశ్ గవర్నరుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన మోతీలాల్ ఓరా జననం
(యామినీ కృష్ణమూర్తి వ్యాసం)
- 1942: కలకత్తా (కోల్‌కత) నౌకాశ్రయంపై జపాన్ దాడిచేసింది
- 1942: పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రాణా భగవాన్‌దాస్ జననం
- 1951: మల్లీశ్వరి సినిమా విడుదలైంది
- 1955: ఇంగ్లాండుకు చెందిన వేల్స్ రాజధానిగా కార్డిఫ్ నిర్థారించబడింది
- 1971: వాల్ట్ డిస్నీ కంపెనీ సహ సంస్థాపకుడు రాయ్-ఒ-డిస్నీ మరణం
- 1995: నాటో బోస్నియాలో శాంతి ప్రయత్నాలను ప్రారంభించింది
- 1996: అమెరికన్ ఖగోళ శాస్త్రవేత్త కార్ల్ సాగాన్ మరణం
- 1999: మకావును పోర్చుగీసు చైనాకు అప్పగించింది
- 2012: భారత హాకీ క్రీడాకారుడు లెస్లీ క్లాడియస్ మరణం (భారతదేస ప్రముఖ హాకీ క్రీడాకారుల జాబితా)
ఇవి కూడా చూడండి:
= = = = =
|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి