28, ఆగస్టు 2020, శుక్రవారం

సెప్టెంబరు 1 (September 1)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 1
  • 1581: నాలుగో సిక్కు గురువు గురు రాందాస్ మరణం
  • 1604: సిక్కుల పవిత్ర గ్రంథం ఆదిగ్రంథ్‌ను తొలిసారిగా హర్మిందర్‌సాహిబ్‌ (స్వర్ణదేవాలయం)లో ఉంచబడింది
  • 1914: సెయింట్ పీటర్స్‌బర్గ్ (రష్యా) పేరు పెట్రోగ్రాడ్‌గా మార్చబడింది
  • 1923: జపాన్‌లోని హోంషు దీవులలో (టోక్యో, యోకోహామా నగరాలతో సహా) పెను భూకంపం సంభవించి లక్షకుపైగా మరణించారు
  • 1939: రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైంది
  • 1947: రాజకీయ నాయకుడు, లోక్‌సభ స్పీకరుగా పనిచేసిన పి.ఎ.సంగ్మా జననం
  • 1950: రష్యా ప్రధానమంత్రిగా పనిచేసిన మైఖేల్ ఫ్రాడ్‌కోవ్ జననం
  • 1956: జీవిత భీమా సంస్థ (LIC) స్థాపించబడింది
  • 1961: మొదటి అలీన దేశాల సదస్సు బెల్‌గ్రేడ్ లో ప్రారంభమైంది
  • 1972: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన జె.వి.నర్సింగరావు మరణం
  • 1973: కేంద్రంచే ఆరుసూత్రాల పథకం ప్రకటించబడింది
  • 1990: సాహితీవేత్త పుట్టపర్తి నారాయణాచార్యులు మరణం
  • 1991: ఉజ్బెకిస్తాన్ సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
  • 1992: సాహితీవేత్త ఎస్.వి.జోగారావు మరణం
  • 2018: కేంద్రమంత్రిగా పనిచేసిన కమాలుద్దీన్ అహ్మద్ మరణం  

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక