24, ఆగస్టు 2014, ఆదివారం

కాలరేఖ 1999 (Timeline 1999)


పాలమూరు జిల్లా

తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
భారతదేశము
  • డిసెంబర్ 26: భారత మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ మరణించారు.
  • డిసెంబరు 24: ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కాందహార్‌కు హైజాక్ చేయబడింది.
ప్రపంచము
  • జనవరి 1: యూరో కరెన్సీ చెలామణిలోకి వచ్చింది.
  • ఫిబ్రవరి 2: వెనిజులా అధ్యక్షుడిగా హ్యూగో చావెజ్ పదవీబాధ్యతలు చేపట్టాడు.
  • ఫిబ్రవరి 5: ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత వాసిలీ లియోంటిఫ్ మరణించారు.
  • మే 5: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్-98 రెండో ఎడిషన్‌ను విడుదల చేసింది.
  • మే 13: ఇటలీ అధ్యక్షుడిగా కార్లో అజెగిలొ సియాంపి ఎన్నికయ్యాడు.
  • మే 17: ఇజ్రాయెల్ ప్రధానమంత్రిగా ఎహుడ్ బరాక్ ఎన్నికయ్యారు.
  • జూన్ 21: ఆపిల్ కంప్యూటర్ తొలి ఐబుక్‌ను విడుదల చేసింది.
  • జూలై 28: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ట్రిగ్వే హవెల్మొ మరణించారు.
  • అక్టోబర్ 12: ప్రపంచ జనాభా 600 కోట్లకు చేరింది.
క్రీడలు
  • .
అవార్డులు
  • భారతరత్న పురస్కారం: రవి శంకర్, అమర్త్య సేన్, గోపీనాధ్ బొర్దొలాయి
  • దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : హృషికేష్ ముఖర్జీ.
  • జ్ఞానపీఠ పురస్కారం : నిర్మల్ వర్మ.
  • నోబెల్ బహుమతులు: భౌతికశాస్త్రం: (గెరార్డస్ హూహ్ట్, మార్టినస్ వెల్ట్‌మన్.) రసాయనశాస్త్రం: (అహ్మద్ జెవేల్.) వైద్యం: (గుంటర్ బ్లోబెల్.) సాహిత్యం: (గుంటర్ గ్రాస్.) శాంతి: (శాన్స్ ఫ్రాంటియర్స్.) ఆర్థికశాస్త్రం: (రాబర్ట్ ముండెల్.)
ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక