భీమానది మహారాష్ట్రలోని పశ్చిమ కనుమలలో భీమశంకర్ కొండలలో జన్మించి మహారాష్ట్ర, కర్ణాటకల గుండా ప్రవహించి మహబూబ్‌నగర్ జిల్లా మాగనూరు మండలంలో తెలంగాణలో ప్రవేశిస్తుంది. మన రాష్ట్రంలో కొద్దిదూరమే ప్రవహించి తంగడి సమీపంలో కృష్ణానదిలో సంగమిస్తుంది. ఈ నది మొత్తం పొడవు 861 కిమీ, పరీవాహక ప్రాంతం సుమారు 70వేల చకిమీ. మూల, ముత్త, గోధ్, మాన్, నీరా, సినా, కాగ్నానది ఈ నదియొక్క ముఖ్యమైన ఉపనదులు. మహారాష్ట్ర, కర్ణాటకలలో ఈ నదిపై 22 డ్యాంలు నిర్మించారు. అందులో ఉజ్జాని డ్యాం ముఖ్యమైనది. మనరాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నదిపై భీమా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు రూపకల్పన చేయబడింది.
ఈ నదితీరాన పలు అధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. పండరీపురం విఠోబా ఆలయం, భీమశంకరం (ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి), దత్తాత్రేయ ఆలయం, ఇందులో ముఖ్యమైనవి. భీమశంకరం వన్యమృగ సంరక్షణ కేంద్రం కూడా ఈ నది ఒడ్డునే ఉంది. ఇవి కూడా చూడండి:
= = = = =
సంప్రదించిన గ్రంథాలు, వెబ్‌సైట్లు:
|
27, మే 2013, సోమవారం
భీమానది (Bhima River)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి