భారతదేశంలో మూడవ పొడవైన నది, దక్షిణ భారతదేశంలో రెండో పొడవైన నది అయిన కృష్ణానది పడమటి కనులలో మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలో జన్మించి ఆపై అనేక ఉపనదులను తనలో కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1,400 కిలోమీటర్లు ప్రయాణం చేసి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తుంగభద్ర, భీమా, డిండి, భీమా, మున్నేరు ఈ నది ప్రధాన ఉపనదులు. ఈనదిపై నాగార్జునసాగర్ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, ప్రకాశం బ్యారేజి, అలమట్టి ప్రాజెక్టులు నిర్మించబడ్డాయి.
నదీ ప్రవాహం: మహారాష్ట్రలోని పడమటి కనుమలలో మహాబలేశ్వర్ సమీపంలో పుట్టిన కృష్ణానది 135 కిలోమీతర్ల దూరం ప్రవహించిన పిదప కొయినా నది కలుస్తుంది. ఆ తరువాత వర్ణ, పంచగంగ, దూధ్‌గంగలు ఈ నదిలో కలుస్తాయి. మహారాష్ట్రలో కృష్ణానది 306 కిలోమీటర్లు ప్రవహించాక బెల్గాం జిల్లా ఐనాపూర్ గ్రామం వద్ద కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కర్ణాటకలోఘటప్రభ, మాలప్రభ నదులు కృష్ణలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు భీమ నది కలుస్తుంది. కర్ణాటకలో 482 కిలోమీటర్ల దూరం ప్రవహించి రాయచూర్ జిల్లా దేవర్‌సుగుర్ గ్రామం వద్ద ఆ రాష్ట్రానికి వీడ్కోలు పలికి మహబూబ్‌నగర్ జిల్లా తంగడి వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది.
కృష్ణానదీ తీరాన ఉన్న పుణ్యక్షేత్రాలు: కృష్ణానది తీరాన పలు పుణ్యక్షేత్రాలు కలవు. వాటిలో ప్రముఖమైనవి - ద్వాదశ జ్యోతిర్లాంగాలలో ఒకటైన శ్రీశైలం క్షేత్రం, అష్టాదశ శక్తిపీఠమైన ఆలంపూర్ క్షేత్రం, కనకదుర్గ కొలువైన విజయవాడ, అమరావతి, మోపిదేవి ముఖ్యమైనవి. ఇవి కూడా చూడండి:
= = = = =
|
11, డిసెంబర్ 2014, గురువారం
కృష్ణానది (Krishna River)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
rsdfwefv
రిప్లయితొలగించండి