పోల్కంపల్లి శాంతాదేవి వనపర్తి జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి. తండ్రి వనపర్తి సంస్థానంలో ఉద్యోగిగా పనిచేశారు. 1942లో పెబ్బేరు మండలం శ్రీరంగాపూర్‌లో జన్మించిన శాంతాదేవి అనేక నవలలు, వ్యాసాలు రచించారు.
ఈమె రచించిన తొలి రచన "ముక్తిమార్గం" 1961లో ప్రచురించబడింది. మొత్తం 40కి పైగా నవలలు రచించగా అందులో చాలా రచనలు (చండీప్రియ, ప్రేమపూజారి, బాటసారి, రక్తతిలకం, ప్రేమబంధం, జీవనసంగీతం) ఈమెకు మంచి పేరుతెచ్చిపెట్టాయి. ఈమె రచించిన ప్రతి రచనలోనూ సాంఘిక సమస్యలను చిత్రీకరించారు. చండీప్రియ, పుష్యమి, వరమాల, పచ్చిక లాంటి నవలలు సినిమాలుగా వచ్చాయి. జ్యోతి, జాగృతి లాంతి అనేక సాహితీ పత్రికలలో అనేక వ్యాసాలు రచించారు. ఇవి కూడా చూడండి:
= = = = =
|
22, మే 2013, బుధవారం
పోల్కంపల్లి శాంతాదేవి (Polkampalli Shanthadevi)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
My most favorite novelist. Many of her novels and short novels not available with regular publishers. I want her telephone No to contact her. Can you please help me. My contact No 9849565017 I reside in Hyderabad.
రిప్లయితొలగించండి