23, మే 2013, గురువారం

కొత్త కృష్ణారెడ్డి (K.K.Reddy)

 కొత్త కృష్ణారెడ్డి 
(1916-1983)
జననంఏప్రిల్ 24, 1916
స్వస్థలంపేరూరు ( దేవరకద్ర మండలం)
చేపట్టిన పదవులుమహబూబ్‌నగర్ జడ్పీ చైర్మెన్
మరణం1983
కొత్త కృష్ణారెడ్డి పాలమురు జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. దేవరకద్ర మండలం పేరూరులో ఏప్రిల్ 24, 1916న జన్మించిన కొత్త కృష్ణారెడ్డి జిల్లా రాజకీయాలలో కె.కె.రెడ్డిగా సుప్రసిద్ధులు. ప్రారంభంలో కాంట్రాక్టరుగా పనిచేసి రాజకీయాలలోకి వచ్చారు. మద్దూరు పంచాయతి సమితి అధ్యక్షులుగా, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా, ఖాదీబొర్డు చైర్మెన్‌గా పనిచేశారు. మహబూబ్‌నగర్ పట్టణంలో మహిళా డిగ్రీ కళాశాల ప్రారంభమగుటకు వీరి కృషి చేశారు. 1983లో కెకె రెడ్డి మరణించారు. వీరి జీవిత విశేషాలతో బి.కృష్ణయ్య "చైతన్యమూర్తి" గ్రంథాన్ని రచించారు. కెకె రెడ్డి భార్య 1957లో ఆలంపూర్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కుమారుడు బసిరెడ్డి చిత్ర నిర్మాతగా పేరుపొందారు.


విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా రాజకీయ నాయకులుదేవరకద్ర మండలము


 = = = = =

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు-గవర్నర్లు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, హాస్యం, చరిత్రలో ఈ రోజు,

   విభాగాలు: 
   ------------ 

   stat coun

   విషయసూచిక