13, జూన్ 2013, గురువారం

ఏలూరు లోకసభ నియోజకవర్గం (Eluru Loksabha Constituency)

ఏలూరు లోకసభ నియోజకవర్గం
జిల్లాపశ్చిమ గోదావరి, కృష్ణా
ప్రస్తుత ఎంపికోటగిరి శ్రీధర్
పార్టీవైకాపా


ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకు చెందిన కోటగిరి శ్రీధర్ ఎన్నికయ్యారు.

దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  • ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్టీ)
  • చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గం (ఎస్సీ)
  • నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గం
  • కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 కొండ్రు సుబ్బారావు
బయ్యా సూర్యనారాయణమూర్తి
భారతీయ కమ్యూనిస్టు పార్టీ
2వ 1957-62 మోతే వేదకుమారి కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 వి. విమలాదేవి భారతీయ కమ్యూనిస్టు పార్టీ
4వ 1967-71 కొమ్మారెడ్డి సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 కొమ్మారెడ్డి సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 కొమ్మారెడ్డి సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 చిట్టూరి సుబ్బారావుచౌదరి కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ
9వ 1989-91 ఘట్టమనేని కృష్ణ కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ
11వ 1996-98 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ
12వ 1998-99 మాగంటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 బోళ్ళ బుల్లిరామయ్య తెలుగు దేశం పార్టీ
14వ 2004-09 కావూరి సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
15వ 2009-14 కావూరు సాంబశివరావు కాంగ్రెస్ పార్టీ
16వ 2014-19 మాగంటిబాబు తెలుగు దేశం పార్టీ
17వ 2019- కోటగిరి శ్రీధర్ వైకాపా

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావూరు సాంబశివరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగంటి బాబుపై 42,783 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సాంబశివరావుకు 423777 ఓట్లు రాగా, మాగంటికి 380994 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి రెడ్డయ్య యాదవ్ 3వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన కోటగిరి శ్రీధర్ తన సమీప ప్రత్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన మాగంటి వెంకటేశ్వరరావుపై 1,65,925 ఓత్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 6,76,809 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,10,884 ఓత్లు లభించాయి. జనసేనకు చెందిన పుల్లారావు 76,827 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
 


హోం,
విభాగాలు: పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గాలు, కృష్ణా జిల్లా నియోజకవర్గాలు,  ఏలూరు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక