ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో కర్నూలు జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గసెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైకాపాకి చెందిన డాక్టర్ సంజీవకుమార్ ఎన్నికయ్యారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఈ నియోజకవర్గం నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 6 సార్లు ఎన్నికయ్యారు. ముగ్గురు ప్రధానుల హయంలో ఈయన మంత్రివర్గంలో చోటు సంపాదించారు.
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009లో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన సిటింగ్ ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన బి.టి.నాయుడుపై 73,773 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. సూర్యప్రకాష్ రెడ్డికి 382668 ఓట్లు రాగా, నాయుడుకు 308895 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి డి.ఖాజాపీర్ 3వ స్థానంలో నిలిచారు.
2019 ఎన్నికలు: 2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన డాక్టర్ సంజీవకుమార్ తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డీపై 1,48,889 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 6,02,554 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 4,53,665 ఓట్లు లభించాయి. కాళ్గ్రెస్ పార్టీకి చెందిన అలీ అహ్మద్ ఖాన్ 36,258 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
= = = = =
|
14, జూన్ 2013, శుక్రవారం
కర్నూలు లోకసభ నియోజకవర్గం (Kurnool Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి