26, జూన్ 2013, బుధవారం

కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి (Kotla Suryaprakash Reddy)

 కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
జననంసెప్టెంబరు 18, 1951
స్వస్థలంలద్దగిరి (కర్నూలు జిల్లా)
పదవులు3 సార్లు ఎంపి, కేంద్ర మంత్రి,
నియోజకవర్గంకర్నూలు లో/ని,
కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సెప్టెంబరు 18, 1951న హైదరాబాదులో జన్మించారు. తండ్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. వీరి స్వగ్రామం కోడుమూరు మండలం లద్దగిరి. ప్రాథమిక విద్య లద్దగిరిలో, హైస్కూల్ విద్య కర్నూలులో, డిగ్రీ హైదరాబాదులోని నిజాం కళాశాలలో పూర్తిచేశారు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తొలిసారి 1994లో లోకసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండవసారి లోకసభ ఎన్నికయ్యారు. 2009లో కర్నూలు నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అక్టోబరు 29, 2012 నాడు రైల్వేశాఖ సహాయమంత్రిగా నియమించబడ్డారు. ఇతను 9 సం.లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, కర్నూల్ డీసీసీబి చైర్మెన్ గానూ పనిచేశారు. భార్య సుజాతారెడ్డి. వీరికి ఇద్దరుకుమారైలు, ఒక కుమారుడు.



విభాగాలు: కర్నూలు జిల్లా ప్రముఖులు, కోడుమూరు మండలము, 15వ లోకసభ సభ్యులు,


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక