15, జూన్ 2013, శనివారం

నెల్లూరు లోకసభ నియోజకవర్గం (Nellore Loksabha Constituency)

నెల్లూరు లోకసభ నియోజకవర్గం
జిల్లానెల్లూరు  ,ప్రకాశం
ప్రస్తుత ఎంపిఆదాల ప్రభాకర్ రెడ్డి
పార్టీవైఎస్సార్ కాంగ్రెస్


ఆంధ్రప్రదేశ్ లోని 25 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజక వర్గంలో నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజక వర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.


దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
  • కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • కావలి అసెంబ్లీ నియోజకవర్గం
  • ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం
  • నెల్లూరు (గ్రామీణ) అసెంబ్లీ నియోజకవర్గం
  • నెల్లూరు (పట్టణ) అసెంబ్లీ నియోజకవర్గం
  • ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 

లోక్‌సభ పదవీకాలం సభ్యుని పేరు ఎన్నికైన పార్టీ
1వ 1952-57 బి.రామచంద్రారెడ్డి ఇండిపెండెంట్
2వ 1957-62 ఆర్.లక్ష్మీనరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ
3వ 1962-67 బి.అంజనప్ప కాంగ్రెస్ పార్టీ
4వ 1967-71 మద్ది సుదర్శనం కాంగ్రెస్ పార్టీ
5వ 1971-77 డి.కామాక్షయ్య కాంగ్రెస్ పార్టీ
6వ 1977-80 డి.కామాక్షయ్య కాంగ్రెస్ పార్టీ
7వ 1980-84 డి.కామాక్షయ్య కాంగ్రెస్ పార్టీ
8వ 1984-89 పసల పెంచలయ్య తెలుగుదేశం పార్టీ
9వ 1989-91 పుచ్చలపల్లి పెంచలయ్య కాంగ్రెస్ పార్టీ
10వ 1991-96 కుడుముల పద్మశ్రీ కాంగ్రెస్ పార్టీ
11వ 1996-98 పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీ
12వ 1998-99 పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీ
13వ 1999-04 ఉక్కల రాజేశ్వరమ్మ తెలుగుదేశం పార్టీ
14వ 2004-09 పనబాక లక్ష్మి కాంగ్రెస్ పార్టీ
15వ 2009-12 మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
ఉప ఎన్నిక 2012-14 మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్
16వ 2014-19 మేకపాటి రాజగోపాల్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్
17వ 2019- ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్


2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వి.వేణుగోపాలరెడ్డిపై 54,993 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజమోహన్ రెడ్డికి 430235 ఓట్లు రాగా, వేణుగోపాలరెడ్డికి 375242 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి జె.రామచంద్రయ్య 3వ స్థానంలో, భాజపా అభ్యర్థి బి.నరసింహారావు 4వ స్థానంలో నిలిచారు.

2019 ఎన్నికలు:
2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి వైకాపాకు చెందిన ఆదాల ప్రభాకర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీకి చెందిన బీడ మస్తాన్ రావుపై 1,48,571 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. వైకాపా అభ్యర్థికి 6,83,830 ఓట్లు రాగా, తెలుగుదేశ పార్టీ అభ్యర్థికి 5,35,259 ఓట్లు వచ్చాయి.


హోం,
విభాగాలు: నెల్లూరు జిల్లా నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లా నియోజకవర్గాలు, నెల్లూరు లోకసభ నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు


 = = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక