తెలంగాణలోని 17 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో ఉమ్మడి ఆదిలాబాదు, కరీంనగర్ జిల్లాలకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన బొర్లకుంట వెంకటేశ్ నేత ఎన్నికయ్యారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జి.వివేకానంద్ తన సమీపప్రత్యర్థి తెరాసకు చెందిన జి.శ్రీనివాస్‌పై 49,017 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వివేకానందకు 313748 ఓట్లు రాగా, శ్రీనివాస్‌కు 264731 ఓట్లు లభించాయి. ప్రజారాజ్యం పార్టి అభ్యర్థి ఎ.డేవిడ్ రాజు 3వ స్థానంలో, భాజపా అభ్యర్థి మాతంగి నర్సయ్య 4వ స్థానంలో నిలిచారు.
2014 ఎన్నికలు: 2014 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి 21 అభ్యర్థులు నామినేషన్ వేయగా 2 నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. ఇద్దరు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు. తుదిబరిలో 17 అభ్యర్థులు మిగిలారు. తెరాస అభ్యర్థి బాల్క సుమన్ తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపి అయిన జి.వివేకానందపై 289773 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. 2019 ఎన్నికలు: 2019లో జరిగిన 17వ లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెరాసకు చెందిన బొర్లకుంట వెంకటేశ్ నేత తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ.చంద్రశేఖర్‌పై 95180 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెరాస అభ్యర్థికి 4,41,321 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 3,46,141 ఓట్లు లభించాయి. భాజపాకు చెందిన సోగల కుమార్ 92,606 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
= = = = =
|
15, జూన్ 2013, శనివారం
పెద్దపల్లి లోకసభ నియోజకవర్గం (Peddapalli Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి