1, జులై 2019, సోమవారం

సర్వే సత్యనారాయణ (Sarvey Sathyanarayana)

జననంఏప్రిల్ 4, 1954
పదవులుకేంద్రమంత్రి
కేంద్రమంత్రిగా పనిచేసిన సర్వే సత్యనారాయణ ఏప్రిల్ 4, 1954న హైదరాబాదులో జన్మించారు. ప్రారంభంలో ట్రేడ్ యూనియన్ లీడర్‌గా ఉండి రాజకీయాలలో ప్రవేశించి శాసనసభకు, రెండు సార్లు లోక్‌సభకు ఎన్నిక కావడమే కాకుండా మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.

1985లో శాసనసభకు ఎన్నికైన సర్వే సత్యనారాయణ 2004లో సిద్ధిపేట లోక్‌సభ స్థానం నుంచి, 2009లో మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికయ్యారు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: కేంద్రమంత్రులుగా పనిచేసిన తెలంగాణ వ్యక్తులు, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం, హైదరాబాదు,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక