2, జులై 2019, మంగళవారం

రేణుకా చౌదరి (Renuka Chowdhury)

జననంఆగస్టు 13, 1954
పదవులు5 సార్లు ఎంపి, కేంద్రమంత్రి,
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకురాలు, కేంద్రమంత్రిగా పనిచేసిన రేణుకాచౌదరి ఆగస్టు 13, 1954న విశాఖపట్టణంలో జన్మించారు. 1984లో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేణుకాచౌదరి 1998లో తెలుగుదేశంలో చేరారు. 1997-98 కాలంలో దేవెగౌడ ప్రభుత్వంలో మరియు 2004-09 కాలంలో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 3 సార్లు రాజ్యసభ సభ్యులుగా, 2 సార్లు లోక్‌సభ సభ్యులుగా ఎన్నికైనారు. 1986-98 కాలంలో ఛీప్ విప్‌గా కూడా వ్యవహరించారు.

తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు 2 సార్లు రాజ్యసభకు ఎన్నికై దేవెగౌడ మంత్రివర్గంలో స్థానం పొందిన రేణుకా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరిన పిదప 1999, 2004లలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. మన్‌మోహన్ సింగ్ మంత్రిమండలిలో స్థానం పొందారు. 2009లో ఓడిపోయారు. 2012లో మూడోసారి రాజ్యసభకు ఎన్నికైనారు. 2019లో ఖమ్మం నుంచి పోటీచేసి నామా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు.

ఇవి కూడా చూడండి:


హోం
విభాగాలు: ఖమ్మం జిల్లా ప్రముఖులు, విశాఖపట్టణం, భారతదేశ రాజకీయాలలో ప్రముఖ మహిళలు, తెలంగాణ రాజకీయ నాయకులు, కేంద్రమంత్రులుగా పనిచేసిన తెలంగాణ వ్యక్తులు,


 = = = = =


Tags: about renuka Chowdary Biography, Politicians biography

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక