ఆంధ్రప్రదేశ్ లోని 42 లోకసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోకసభ నియోజకవర్గంలో కృష్ణా జిల్లాకు చెందిన 7 అసెంబ్లీ నియోజకవర్గ సెగ్మెంట్లు ఉన్నాయి. 2019లో జరిగిన 17వ లోకసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన కేశినేనినాని ఎన్నికయ్యారు.
దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసిన సిటింగ్ ఎంపి లగడపాటి రాజగోపాల్ తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన వి.వంశీమోహన్‌పై 12712 ఓట్ల మెజారిటితో విజయం సాధించారు. లగడపాటికి 429394 ఓట్లు రాగా, వంశీమోహన్‌కు 416682 ఓట్లు పొందారు.ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి సీహెచ్ రాజీవ్ 3వ స్థానం, లోకసత్తా అభ్యర్థి డి.కిశోర్ కుమార్ 4వ స్థానం, భాజపా అభ్యర్థి ఎల్.వెంగళరావు 5వ స్థానం పొందారు.
2019 ఎన్నికలు: 2019 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, సిటింగ్ ఎంపీ అయిన క్శినేని శ్రీనివాస్ తన సమీప ప్రత్యర్థి, వైఎస్సార్ సీపి అభ్యర్థి అయిన పొట్లూరి ప్రసాద్ పై 8,726 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 5,75,498 ఓట్లు రాగా, వైఎస్సార్ సీపీ అభ్యర్థికి 5,66,772 ఓట్లు లభించాయి. జనసేన పార్టీకి చెందిన ముత్తంసెట్టి సుధాకర్ 81,650 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.
= = = = =
|
16, జూన్ 2013, ఆదివారం
విజయవాడ లోకసభ నియోజకవర్గం (Vijayawada Loksabha Constituency)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Index
తెలుగులో విజ్ఞానసర్వస్వము
|
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, వార్తలు, సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు, |
విభాగాలు: |
------------
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి