1, జులై 2013, సోమవారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2009 (Andhra Pradesh News-2009)

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2009 (Andhra Pradesh News-2009)

ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2009అంతర్జాతీయ వార్తలు-2009, అంతర్జాతీయ వార్తలు-2009క్రీడావార్తలు-2009,


  • 2009జనవరి 9: ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
  • 2009, ఫిబ్రవరి 19: ప్రముఖ తెలుగు సినిమా నటి నిర్మలమ్మ మరణించారు.
  • 2009, మార్చి 11: ప్రముఖ తెలుగు సాహితీవేత్త, పాత్రికేయుడు కె.ఎన్.వై.పతంజలి మరణించారు.
  • 2009, ఏప్రిల్ 26: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణించారు.
  • 2009, మే 20: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారాం చేశారు.
  • 2009, మే 25: వైఎస్ మంత్రివర్గంలో 35 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు.
  • 2009, సెప్టెంబర్ 2: హెలికాప్టర్ కూలిన ఘటనలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సహా ఐదుగురు మరణించారు.
  • 2009, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య పదవీబాధ్యతలు చేపట్టారు.
  • 2009, సెప్టెంబర్ 15: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
  • 2009, సెప్టెంబర్ 23: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి ఓషన్ శాట్-2 మరియు మరో 6 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది.
  • 2009, అక్టోబరు 2: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయంలతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
  • 2009, అక్టోబరు 9: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ హక్కులనేత కె.బాలగోపాల్ మరణించారు.
  • 2009, అక్టోబరు 12: రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘ అర్హత నియమాలను సడలిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
  • 2009, నవంబరు 16: కేంద్ర మాజీ మంత్రి పర్వతనేని ఉపేంద్ర మరణించారు.
  • 2009, డిసెంబరు 26: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నారాయణ్ దత్ తివారీ పదవికి రాజీనామా సమర్పించారు.
  • 2009, డిసెంబరు 28: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఈ.ఎస్.ఎల్.నరసింహన్ ప్రమాణస్వీకారం చేశారు.
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 20082010, 2012, 2013, 2014,


విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వార్తలు, 2009,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక