1, జులై 2013, సోమవారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2010 (Andhra Pradesh News-2010)


ఆంధ్రప్రదేశ్ వార్తలు-2010 (Andhra Pradesh News-2010)
  • 2010, జనవరి 26: తెలుగు సినీనటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు మరణించారు.
  • 2010, జనవరి 30: ఖమ్మంలో నంది నాటకోత్సవాలు-2009 ప్రారంభమయ్యాయి.
  • 2010, జనవరి 30: పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నదిలో పడవ మునిగి 11 మంది మరణించారు.
  • 2010, జనవరి 31: విశాఖపట్టణం జిల్లాలోని తాండవ రిజర్వాయరులో పుట్టి మునిగి 12గురు మరణించారు.
  • 2010, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలను సమిక్షించడానికి శ్రీకృష్ణ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
  • 2010, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ లక్ష్మీదేవమ్మ మరణించారు.
  • 2010, ఫిబ్రవరి 15: 12 గురు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు.
  • 2010, ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ప్రమాణ స్వీకారం చేశారు.
  • 2010, ఫిబ్రవరి 20: తెలుగు సినిమా హాస్యనటుడు పద్మనాభం మరణించారు.
  • 2010, మార్చి 6: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా జి.కిషన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • 2010, మే 22; సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి మరణించారు.
  • 2010, జూలై 5: శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా 3 రోజుల పాటు, ఆ ఉత్సవాన్ని జరుపుతుంది.
  • 2010, జూలై 30: 12 శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి 11 స్థానాలలో, భారతీయ జనతా పార్టీ 1 స్థానం గెలుచుకున్నాయి.

ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు--2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2011, 2012, 2013



 = = = = =

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వార్తలు, 2010, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక