3, జులై 2013, బుధవారం

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2012 (Andhra Pradesh News-2012)


ఇవి కూడా చూడండి: తెలంగాణ వార్తలు-2012జాతీయ వార్తలు-2012అంతర్జాతీయ వార్తలు-2012క్రీడావార్తలు-2012

ఆంధ్రప్రదేశ్ వార్తలు-2012 (Andhra Pradesh News-2012)
  • 2012, జనవరి 11: సినీ దర్శకుడు వి.మధుసూధన్ రావు మరణించారు.
  • 2012, జనవరి 18: ఒంగోలును కార్పోరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది.
  • 2012, జనవరి 23: ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సి.జగన్నాథరావు మరణించారు.
  • 2012, జనవరి 23: స్వాతంత్ర్య సమరయోధుడు ఎం.ఎస్.రాజలింగం మరణించారు.
  • 2012, ఫిబ్రవరి 6: రాష్ట్ర మంత్రివర్గంలో ముగ్గురు కొత్తమంత్రులు నియమించబడ్డారు (ఉత్తమ్ కుమార్ రెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, కొండ్రు మురళి). 
  • 2012, ఫిబ్రవరి 6: తిరుపతి నియోజకవర్గం ఎంపీగా పనిచేసిన వెంకటస్వామి మరణించారు.
  • 2012, ఫిబ్రవరి 8: స్వాతంత్ర్య సమరయోధుడు పి.వి.మాధవరావు మరణించారు. 
  • 2012, ఫిబ్రవరి 9: ప్రముఖ సంగీత దర్శకుడు దక్షిణామూర్తి మరణించారు
  • 2012, ఫిబ్రవరి 10: రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్‌గా గండ్ర వెంకటరమణాచారి నియమించబడ్డారు. 
  • 2012, ఫిబ్రవరి 29: తూర్పుగోదావరి జిల్లా కుమ్మరిలోవలో బౌద్ధస్థూపం బయటపడింది.
  • 2012, ఏప్రిల్ 17: పీపుల్స్ వార్ మాజీ నేత కె.జి.సత్యమూర్తి మరణించారు.
  • 2012, ఏప్రిల్ 20: కడప జిల్లా తుమ్మలపాలెంలో యురేనియం ప్రాజెక్టు ప్రారంభమైంది.
  • 2012, జూన్ 8: తెలుగు సినిమా దర్శక-నిర్మాత కొండా సుబ్బరామన్ మరణించారు.
  • 2012, జూన్ 13: విశాఖ ఉక్కు కర్మాగారంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించి 10 మంది మరణించారు.
  • 2012, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పినాకి చంద్రఘోష్ నియమితులైనారు.
  • 2012, జూలై 2: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా మరణించారు.
  • 2012, జూలై 27: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేయ బీవి మోహన్ రెడ్డి మరణించారు.
  • 2012, జూలై 29: కూచిపూడి నాట్యాచార్యుడు వెంపటి చినసత్యం మరణించారు.
  • 2012,జూలై 30: 2012 ఒలింపిక్స్‌లో గగన్ నారంగ్ ఎయిర్ రైఫిల్ విభాగంలో పతకం సాధించాడు.
  • 2012, జూలై 30: మాజీ మంత్రి కలిదిండి రామచంద్రరాజు మరణించారు.
  • 2012, ఆగస్టు 11: భాషాశాస్త్రవేత్త భద్రిరాజు కృష్ణమూర్తి మరణించారు.
  • 2012, సెప్టెంబరు 16: సినీనటుడు సుత్తివేలు మరణించారు.
  • 2012, అక్టోబరు 2: చంద్రబాబునాయుడు "వస్తున్నా మీ కోసం" పాదయాత్ర హిందూపూర్ నుంచి ప్రారంభించారు.
  • 2012, అక్టోబరు 22: అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా మండలి బుద్ధప్రసాద్ నియమించబడ్డారు.
  • 2012, నవంబర్ 2: కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారు.
  • 2012,డిసెంబరు 26: 4వ ప్రపంచ తెలుగు మహాసభలు తిరుపతిలో ప్రారంభమయ్యాయి.
ఇవి కూడా చూడండి: ఆంధ్రప్రదేశ్ వార్తలు-2000, 2001, 2002, 2003, 2004, 2005, 2006, 2007, 2008, 2009, 2010, 2011, 2013,



 = = = = =

విభాగాలు: ఆంధ్రప్రదేశ్ వార్తలు, 2012, 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక