26, సెప్టెంబర్ 2013, గురువారం

కొందుర్గ్ (Kondurg)

కొందుర్గ్ గ్రామము
గ్రామముకొందుర్గ్
మండలముకొందుర్గ్
జిల్లామహబూబ్‌నగర్
జనాభా6176 (2001)
పోస్టల్ పిన్‌కోడ్509207
కొందుర్గ్ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామము మరియు మండల కేంద్రము. షాద్‌నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నది. ఇది చారిత్రకమైన ప్రాంతము. చరిత్రలో జిల్లేడు సంస్థానంగా పిలువబడ్డ జిల్లేడుకు ఈ గ్రామం సమీపంలో ఉంది. గ్రామంలో ఆంధ్రాబ్యాంకు శాఖ ఉంది.

భౌగోళికం, సరిహద్దులు:
కొందుర్గు గ్రామము మండలంలో దాదాపు మధ్యభాగంలో ఉన్నది. ఈ గ్రామానికి తూర్పున మహాదేవ్‌పూర్, ఈశాన్యమున పర్వతాపూర్, దక్షిణాన చెరుకుపల్లి, పశ్చిమాన తూంపల్లి, ఇంద్రానగర్, వాయువ్యాన వనంపల్లి, తుమ్మలపల్లి గ్రామాలు సరిహద్దులుగా ఉన్నాయి.

జనాభా:
2001 లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6176 (తూర్పు మరియు పశ్చిమ రెండూ రెవెన్యూ గ్రామాలు కలిపి). ఇందులో పురుషులు 3231, మహిళలు 2945. గృహాల సంఖ్య 1185.

రవాణా సౌకర్యాలు:

కొందుర్గు గ్రామము షాద్‌నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాకు చెందిన పరిగి పట్టణానికి వెళ్ళు ప్రధాన రహదారిపై ఉన్నందున మంచి రవాణా సౌకర్యాలు కలవు. బస్సులు మరియు ప్రైవేట్ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.

రాజకీయాలు:
2013 జూలైలో జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో సర్పంచిగా జహురాబీ ఎన్నికయ్యారు.

విద్యాసంస్థలు:
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ, న్యూ గీతాంజలి స్కూల్, జడ్పీ ఉన్నత పాఠశాల, ఆక్స్‌ఫర్డ్ ప్రాథమికోన్నత పాఠశాల, ప్రశాంత్ విద్యానికేతన్,
కొందుర్గు గ్రామపంచాయతి కార్యాలయం
ప్రాచీనచరిత్ర కలిగిన హనుమదాలయం

కొందుర్గులోని శివాలయం








లక్ష్మీనరసింహస్వామి ఆలయం











విభాగాలు: కొందుర్గ్ మండలంలోని గ్రామాలు



 = = = = = 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక