7, ఫిబ్రవరి 2014, శుక్రవారం

టి.జీవన్ రెడ్డి (T.Jeevan Reddy)

 టి. జీవన్‌రెడ్డిడి
జననంమే 1, 1952
స్వస్థలంబతికపల్లి (జగిత్యాల జిల్లా)
పదవులురాష్ట్ర మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే,
నియోజకవర్గంజగిత్యాల అ/ని,
తాటిపర్తి జీవన్‌రెడ్డి జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లిలో మే 1, 1952న జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బి పూర్తిచేశారు. జీవన్‌రెడ్డి జగిత్యాల నియోజకవర్గం నుంచి 6 సార్లు శాసనసభకు ఎన్నికైనారు. 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో శాసనమండలికి ఎన్నికయ్యారు.


రాజకీయ ప్రస్థానం:
జీవన్ రెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున జగిత్యాల నుంచి ఎన్నికై తొలిసారి శాసనసభలో ప్రవేశించారు. 1985లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటి చేసి ఓడిపోయారు. 1989లో విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1994లో ఎల్.రమణ చేతిలో ఓడిపోయారు. 1996 ఉప ఎన్నికలలో గెలిచి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1999, 2004లలో కూడా విజయం సాధించి మొత్తం 5 సార్లు శాసనసభలో ప్రవేశించారు. 2007-09 కాలంలో వైఎస్సార్ మంత్రివర్గంలో రోడ్డు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం ఉప ఎన్నికలలో పోటీచేసి తెరాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతిలో 18వేల ఓట్లతో ఓడిపోయారు. 2009లో ఎల్.రమణ చేతిలో పరాజయం పొందినారు. 2014లో జగిత్యాల నుంచి ఎన్నికై 6వ సారి ఎమ్మెల్యే అయ్యారు. 2018 శాసనసభ ఎన్నికలలో పరాజయం పొందిననూ, 2019 ఎమ్మెల్సీ ఎన్నికలలో (పట్టభద్రుల నియోజకవర్గం) విజయం సాధించారు.


ఇవి కూడా చూడండి:


హోం,
విభాగాలు: జగిత్యాల జిల్లా ప్రముఖులు, 7వ శాసనసభ సభ్యులు, 9వ శాసనసభ సభ్యులు, 10వ శాసనసభ సభ్యులు, 11వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ సభ్యులు, 12వ శాసనసభ మంత్రులు, 


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక